- భూమికి గల ఏకైక ఉపగ్రహము.............చంద్రుడు
- భూమికి -చంద్రునికి మధ్య గూరము...........3,38,365 కి.మీ
- చంద్రుని భ్రమణ , పరభ్రమణ కాలములు .......27 రోజుల 7 గం.ల 43 ని. 12 సెకన్లు
- చంద్రుని చూట్టుకొలత ...........10,927 కి.మీ
- చంద్రుని పై వాతవరణం ........ లేదు.
- చంద్రుని వాస్యము .............. 3,460 కి.మీ
- చంద్రుని పరభ్రమణ దిశ........... పశ్చిమం నుండి తూర్పుకు.
- చంద్రుని పై గల రసాయనిక పదార్థం....... హీలియం
- చంద్రుమండలం పై కాలుమోపిన వ్యక్తులు....నీల్ ఆర్మ్ స్ర్టాంగ్ (అమెరిక),ఎడ్విన్ ఆల్ర్టిన్ (అమెరిక),1996 అపోలో -2.
- చంద్రునిపై తొలి మనవుడు కాలుమోపిన ప్రాంతమును ఏమని పిలుస్తారు.... సీ ఆప్ ట్రాంక్విలిటీ
- భూమి - చంద్రుని మధ్యన అధిక దూరం..........అపోజో.
- భూమి - చంద్రుని మధ్యన సమీప దూరం.....పెరీజీ.
Tags: చంద్రుడు - Moon, చంద్రుడు , Moon Telugu Gk ,Telugu General Knowledge , General Knowledge dvr-Telugu , dvr General Knowledge Telugu
- నిరంతరం మండుచున్న................................ ఆగ్నిగోళము
- భూమికంటె .................................................13 రెట్లు పెద్దది
- సూర్యకేంద్రపు ఉష్ణోగ్రత ..................................1.40 లక్షల సెంటీగ్రేడ్
- సూర్యుని ఉపరితలపు ఉష్ణోగ్రత ........................6000 సెంటీగ్రేడ్
- సూర్యుని యొక్క వ్యాస్సము .........................13,91,980 కీ .మి
- సూర్యుని ఉష్ణోగ్రతలు కొలుచు పరికరము ........పైరోమీటర్
- సూర్యుని లో ఉన్న ప్రధాన మూలకము...........హైడ్రోజన్
- సూర్యుని లో విడుదలయ్యే శక్తి .....................న్యూక్లియర్ ప్యూజన్
- సూర్యునిపరిభ్రమణ కాలము .....................250 సం.లు ( కాస్మిక్ ఇయర్ )
- సూర్యుకేంద్రక సిద్దాంతకర్త ............................. కోపెర్నికస్
- సూర్యుని శక్తి మూలము ............................... గామ కిరణములు
- భూమి నుండి సూర్యుని సగటు దూరము ..... 149 మిలియన్ ల కీ.మి
- సూర్య గోళము ఉపరితలమునకు పేరు ......... తేజోమండలము ( ఫొటో స్పియర్ )
- గ్రహణ సమయములో మాత్రమే కన్పించునది ..... కరోనా
- సూర్యునిలోని రసాయన సంఘటనము ...... హైడ్రోజన్ (71%) , హీలియం (26.5%)
Tags: సూర్యుడు - SUN, సూర్యుడు , SUN, Sun , Telugu general Knowledge ,Telugu Gk,