- వేదములు నాలుగు
2. సామవేదం
3. యజుర్వేదం
4. అధర్వణ వేదం - ఋగ్వేదంలో ఎక్కువ సార్లు వాడిన పదం - ఓం (1028 సార్లు )
- ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం - ఋగ్వేదం
- దీనిలో 1028 శ్లోకాలు గలవు. 10 భాగాలుగా విభజింపబడింది
- ఈ వేదము లో సరస్వతి నదికి అధిక ప్రాముఖ్యం ఇవ్వబడీనది
- విశ్వ జననం గురించి 10 వ మండంలో కలదు
- ఋగ్వేదం ప్రకారం ఋషిస్థానాన్ని అందుకోని స్త్రీ అరుంధతి
- భారతీయ సంగీతపు మూలబీజాలు కలవు శ్లోకాలను ఎలా ఆలపించాలో వివరించబడింది ఇందులో 1603 శ్లోకాలు కలవు
- యజ్ణ సమయంలో అనుసరించాల్సిన నియమనిబంధనలు, మంత్రాలు ఉన్నాయి
- రోగాలు, దుష్టశక్తులను పారాద్రోలడానికి అవసరమైన మంత్రాలు ఉన్నాయి గోత్రాన్ని గురించి ప్రథమంగా పేర్కోనడం జరిగింది.
tags: ఋగ్వేదం ,Telugu gk, Telugu General Knowledge, Vedamulu, సామవేదం, యజుర్వేదం , అధర్వణ వేదం
No comments:
Post a Comment