Tags:Telugu History Bits, GK Bits, History Bits,Telugu Gk Bits,బుద్ధుడు, మహావీరుల జీవిత విశేషాలు,శాక్య (క్షత్రియ ),వర్ధమానుడు,సిద్ధార్థుడు,Telugu History Bits, GK Bits, History Bits,Telugu Gk Bits,
బుద్ధుడు, మహావీరుల జీవిత విశేషాలు
బుద్ధుడు, మహావీరుడు
- వాస్తవనామం - సిద్ధార్థుడు - వర్ధమానుడు
- వంశనామం - శాక్య (క్షత్రియ ) - జ్ఞాత్రిక (క్షత్రియ )
- పుట్టిన సం. - 563 క్రీ,పూ. - 546 క్రీ,పూ.
- మరణించిన సం. - 483 క్రీ,పూ - 468 క్రీ,పూ.
- పుట్టిన స్థలం - కపిలవస్తు ( లుంబినివనంలో ) - కుంద గ్రామం ( బీహార్)
- మరణించిన స్థలం - కుశినగరం - పావపురి
- తండ్రి - శుద్ధోదనుడు - సిద్ధార్థుడు
- తల్లి - మాయాదేవి - త్రిశాల
- భార్య - యశోధర - యశోధ
- సంతానం - రాహుల్ (కుమారుడు) - అణోజ్ఞ, ప్రియదర్శిని (కుమార్తెలు)
- జ్ఞానాన్ని పొందన స్థలం - బుద్ద గయ - జృంభిక గ్రామం
- మొదటి శిష్యుడు - ఆనంద - జామాలి
- మొదటి బోధన - సారానాథ్ - ...............
No comments:
Post a Comment