Pages

Menu Bar

RT

Showing posts with label తెలుగు సామెతలు. Show all posts
Showing posts with label తెలుగు సామెతలు. Show all posts

Monday, May 10, 2010

తెలుగు సామెతలు


  1.  అందరూ అందల మెక్కెవారే - మోసెవారెవరు ?
  2. నందిని చేయబోయి- పందిని చేసినట్లు
  3. అంతా మావాళ్ళెగాని , అన్నానికి రమ్మనెవాళ్ళులేరు ...
  4. అత్తకు లేక అటికలు నాకుతూ ఉంటే - అల్లుడు వచ్చి దీపావళి పండుగా అన్నాడట..
  5. అన్ని సాగితె రోగమంత భోగం లెదు
  6. ఆటాపాట మాయింట , మాపటి భోజనం మీఇంట ..
  7. ఇంటి వారు వేలు చూపెతె  బయటి వారు కాలు చూపుతారు..
  8. ఉట్టికి ఎక్కలేనమ్మ  స్వర్గానికి ఎక్కునా ?
  9. ఉపాద్యాయుడు యేం చేస్తున్నాడంటే - అబద్ధాలు వ్రాసి దిద్ధుకోంటున్నాడు అన్నాడట..
  10. ఊగి ఊగి ఉయ్యెల ఆగి ఉన్న చోటుకే వస్తుంది ...
  11. ఎగరబోయి బోర్లపడి ఊరు అచ్చి రాలేదు అన్నాడట..
  12. ఏ పూజ తప్పినా , పోట్టపూజ తప్పదు..
  13. ఏమీ తోచనమ్మ తోటికోడలి పుట్టెంటికి వెళ్ళిందట..
  14. కల్లాకపటం లేనివారికి - కష్టాలు తప్పవు..
  15. కలిగిన వారికి అందరూ చూట్టాలే..
  16. కార్యం అయ్యెదాకా.. గాడిద కాళ్ళయినా పట్టాలి.
  17. కుట్టితె తెలు , కుట్టకుంటే కుమ్మరి పురుగు...
  18. నీతిలేని వాడు కోతికన్నా పాడు..
  19. నెత్తిన నోరుంటే పేత్తనం సాగుతుంది..
  20. పండాకుని చూచి పసరాకునవ్వినట్టు..
  21. పనిలేక ఇంటికి పోతే పాత గోడకు పూత పేట్టుమన్నాడట...


 Tags: తెలుగు సామెతలు, telugu saametalu, samethalu, telugu samethalu, సామెతలు , telugu  gk, dvr-gk, Maripeda ,తెలుగు జనరల్ నాలెడ్జి,

Followers