Pages

Menu Bar

RT

Friday, April 30, 2010

చంద్రుడు - Moon

 
  •  భూమికి గల ఏకైక ఉపగ్రహము.............చంద్రుడు 
  • భూమికి -చంద్రునికి మధ్య గూరము...........3,38,365 కి.మీ
  • చంద్రుని భ్రమణ , పరభ్రమణ కాలములు .......27 రోజుల 7 గం.ల 43 ని. 12 సెకన్లు
  • చంద్రుని చూట్టుకొలత ...........10,927 కి.మీ
  • చంద్రుని పై వాతవరణం ........ లేదు.
  • చంద్రుని వాస్యము .............. 3,460 కి.మీ
  • చంద్రుని పరభ్రమణ దిశ........... పశ్చిమం నుండి తూర్పుకు.
  •  చంద్రుని పై గల రసాయనిక పదార్థం....... హీలియం
  • చంద్రుమండలం పై కాలుమోపిన వ్యక్తులు....నీల్ ఆర్మ్ స్ర్టాంగ్ (అమెరిక),ఎడ్విన్ ఆల్ర్టిన్ (అమెరిక),1996 అపోలో -2.
  • చంద్రునిపై తొలి మనవుడు కాలుమోపిన ప్రాంతమును ఏమని పిలుస్తారు.... సీ ఆప్ ట్రాంక్విలిటీ
  • భూమి - చంద్రుని మధ్యన  అధిక దూరం..........అపోజో.
  • భూమి - చంద్రుని మధ్యన సమీప దూరం.....పెరీజీ.


 Tags: చంద్రుడు - Moon, చంద్రుడు , Moon Telugu Gk ,Telugu General Knowledge , General Knowledge dvr-Telugu , dvr  General Knowledge Telugu




Friday, April 23, 2010

సూర్యుడు - SUN

   


  • నిరంతరం మండుచున్న................................ ఆగ్నిగోళము
  • భూమికంటె .................................................13 రెట్లు పెద్దది
  • సూర్యకేంద్రపు ఉష్ణోగ్రత ..................................1.40 లక్షల సెంటీగ్రేడ్
  • సూర్యుని ఉపరితలపు ఉష్ణోగ్రత ........................6000 సెంటీగ్రేడ్
  • సూర్యుని యొక్క వ్యాస్సము .........................13,91,980 కీ .మి
  • సూర్యుని ఉష్ణోగ్రతలు కొలుచు పరికరము ........పైరోమీటర్
  • సూర్యుని లో ఉన్న ప్రధాన మూలకము...........హైడ్రోజన్
  • సూర్యుని లో విడుదలయ్యే శక్తి .....................న్యూక్లియర్ ప్యూజన్
  • సూర్యునిపరిభ్రమణ కాలము  .....................250 సం.లు ( కాస్మిక్ ఇయర్ )
  • సూర్యుకేంద్రక సిద్దాంతకర్త ............................. కోపెర్నికస్ 
  • సూర్యుని శక్తి మూలము ............................... గామ కిరణములు
  • భూమి నుండి సూర్యుని సగటు దూరము ..... 149 మిలియన్ ల కీ.మి
  • సూర్య గోళము ఉపరితలమునకు పేరు ......... తేజోమండలము ( ఫొటో స్పియర్ )
  • గ్రహణ సమయములో మాత్రమే కన్పించునది ..... కరోనా
  • సూర్యునిలోని రసాయన సంఘటనము ...... హైడ్రోజన్ (71%) , హీలియం (26.5%)

Tags: సూర్యుడు - SUN, సూర్యుడు , SUN, Sun , Telugu  general Knowledge ,Telugu Gk

Thursday, March 18, 2010

ఐక్య రాజ్యసమితి - U.N.O

               



  ప్రపంచ చరిత్రలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన మొదతి నానాజాతి సమితి. సమితి విఫలం చెందడం వల్ల ఐక్య రాజ్యసమితి( United Nations Organisation ) 1945 Oct 24 న ఏర్పాటు చేయబడింది.
  1. ఐక్య రాజ్యసమితి చిహ్నం : రెండు ఆలివ్ కొమ్మలు
  2. ఐక్య రాజ్యసమితి ప్లాగ్ నందు  రంగులు  : తెలుపు, లెత, నీలం
  3. ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
  4. ఐక్య రాజ్యసమితి కొత్ర కార్యాలయం : బాగ్దాద్ (ఇరాక్ )
  5. ఐక్య రాజ్యసమితి  రాజ్యాంగ ప్రవెశిక ముసాయిదా రూపకర్త : జాన్ క్రిస్టియాన్
  6. UNO ప్రారంభ దేశాలు : 50  ప్రస్తుత సభ్యదేశాలు -193
  7. ఐక్య రాజ్యసమితి అధికార భాషలు : 6 ( చైనీస్ .ఇంగ్లీష్,రష్యన్ ,ఫ్రెంచి,స్పానిష్,అరబిక్ )
  8. UNO అంగాలు : 6          1. సాధారణ సభ   2. భద్రతా మండలి  3.ఆర్ధిక సామాజిక మండలి 4.ధర్మకర్త్రుత్వ మండలి    5. అంతర్జాలీయ న్యాయస్థానం  6. సచివాలయం
  9. UNO లో India 1945 వ సం. లో చేరింది.           
Tags: ఐక్య రాజ్యసమితి, U.N.O.gk-dvr.telugu-gk,dvr-gk,telugu-dvr,uno,ఐక్య రాజ్యసమితి, U.N.O.gk-dvr.telugu-gk,dvr-gk,telugu-dvr,uno,ఐక్య రాజ్యసమితి, U.N.O.gk-dvr.telugu-dvr,uno,                                

Wednesday, March 10, 2010

తమిళనాడు


  •  ద్రావిడ సంస్కృతికి  పుట్టినిల్లు
  • మీనాక్షి దేవాలయం  - మదురై లో కలదు 
  • భరతనాట్యానికి ఆద్యుడు - భరతముని ఈ రాష్ట్రంవాడే 
  • కృత్రిమ ఓడరేవు  -చెన్నై
  • నీలగిరి వేసవి విడుదులు  - ఊటి , కొడైకెనాల్ 
  • నీలగిరి కొండల్లో ఎతైన శిఖరం - దొడబెట్ట
  • సిమెంట్ పరిశ్రమలో ప్రధమ స్థానం గల రాష్ట్రం.
  •  కాకులు లేని నగరం  - కొడైకెనాల్
tags: , జనరల్ నాలెడ్జ్ ,gk ,తమిళనాడు telugu gk, telugu genaral knowledge, tekugu-dvr, telugu gk, జనరల్ నాలెడ్జ్ ,gk ,తమిళనాడు telugu gk, telugu genaral knowledge, tekugu-dvr, telugu gk, జనరల్ నాలెడ్జ్ ,gk ,తమిళనాడు telugu gk, telugu genaral knowledge, tekugu-dvr, telugu gk,జనరల్ నాలెడ్జ్ ,gk ,తమిళనాడు telugu gk, telugu genaral knowledge, tekugu-dvr, telugu gk,

Tuesday, March 9, 2010

కొలతలు - యూనిట్లు


          కొలతలు                            యూనిట్లు 
  • ఆంపియర్                  -  విద్యుత్ ప్రవాహం
  • కేలోరీ                        -  ఉష్ణం
  • కేండిలా                     -  కాంతితీవ్రత 
  • డేసిబుల్                   -  శబ్దతీవ్రత 
  • న్యూటన్                    -  బలం                                  
  • పాథమ్                     -  నీటిలోతు
  • జౌల్                         -  శక్తి
  • ఓమ్                        - విద్యున్నిరోధం 
  • వాట్                         -  శక్తి
 Tags: కొలతలు - యూనిట్లు, telugu -gk, gk, telugu gk, gk-dvr, dvt-gk, kolatalu, yoonitlu, జనరల్ నాలెడ్జ్ , kolatalu yoonitlu, telugu genral, కొలతలు - యూనిట్లు, telugu -gk, gk, telugu gk, gk-dvr, dvt-gk, kolatalu, yoonitlu, kolatalu yoonitlu, telugu genral,జనరల్ నాలెడ్జ్.

ప్రముఖుల సమాధుల పేర్లు


  • కిసాన్ ఘాట్                                          -  చరణ్ సింగ్
  • రాజ్ ఘాట్                                            -  మహాత్మా గాంధీ
  • సమతాస్థల్                                           -  బాబూ జగ్జీవన్ రామ్
  • శక్తిస్థల్                                                 -  ఇందిరా గాంధీ
  • విజయ్ ఘాట్                                        -  లాల్ బహదూర్ శాస్త్రి 
  • వీరభూమి                                            -   రాజీవ్ గాంధీ
  • శాంతివనం                                           -   నెహ్రూ
  • నారాయణ్ ఘాట్                                   -  గుల్జారీలాల్ నందా
  • అభయ్ ఘాట్                                       -  మొరార్జీ దేశాయ్   
  • ఏక్తా స్థల్                                             -   జైలు సింగ్
  • చైత్ర భూమి                                          -  బి.ఆర్. అంబేద్కర్ 
Tags: ప్రముఖుల సమాధుల పేర్లు,pramukulu,జనరల్ నాలెడ్జ్ , leaders,gk-dvr,dvr-gk, genaral, gandhi, telugu gk,జనరల్ నాలెడ్జ్ , telugu-gk,telugu-dvr, telugu genral. ప్రముఖుల సమాధుల పేర్లు,pramukulu, leaders,gk-dvr,dvr-gk, genaral, gandhi, telugu gk, telugu-gk,telugu-dvr, telugu genral.జనరల్ నాలెడ్జ్,

Sunday, March 7, 2010

నాయకులు - బిరుదులూ


            నాయకులు                                    బిరుదులూ
  • కందుకూరి వీరేశలింగం                   -  గద్య తిక్కన 
  • టంగుటూరి ప్రకాశం                       -  ఆంద్ర కేసరి 
  • సరోజనీ నాయుడు                       -  భారత కోకిల 
  • పర్వతనేని వీరయ్య చౌదరి             -  ఆంద్ర శివాజీ
  • దుగ్గిరాల గోపాల కృష్ణయ్య              -  ఆంద్ర రత్న
  • కొండా వెంకటప్పయ్య                    -  దేశభక్త
  • మాడపాటి హనుమంతరావు          -  పితామహ
  • కాశీనాథుని నాగేశ్వరావు               -  దేశోద్ధారక
  • ఎన్.జి.రంగా                                -  రైతు బాంధవుడు
  • కల్లూరి సుబ్బారావు                    -  రాయలసీమ కురువృద్ధుడు
Tags: నాయకులు - బిరుదులూ, నాయకులు , బిరుదులూ dvr-gh, gk-dvr, gk. genaral knowledge

Followers