నాయకులు బిరుదులూ
- కందుకూరి వీరేశలింగం - గద్య తిక్కన
- టంగుటూరి ప్రకాశం - ఆంద్ర కేసరి
- సరోజనీ నాయుడు - భారత కోకిల
- పర్వతనేని వీరయ్య చౌదరి - ఆంద్ర శివాజీ
- దుగ్గిరాల గోపాల కృష్ణయ్య - ఆంద్ర రత్న
- కొండా వెంకటప్పయ్య - దేశభక్త
- మాడపాటి హనుమంతరావు - పితామహ
- కాశీనాథుని నాగేశ్వరావు - దేశోద్ధారక
- ఎన్.జి.రంగా - రైతు బాంధవుడు
- కల్లూరి సుబ్బారావు - రాయలసీమ కురువృద్ధుడు
No comments:
Post a Comment