- కేర అనగా కొబ్బరి కాయ
- భారత్ లో మే చివరి వారం లోను జూన్ మొదటివారం లో నైరుతి ఋతుపవనాలు మొదటి సారిగా కేరళ లో ప్రవేశిస్తాయి
- రబ్బరు ఉత్పత్తి లో ప్రధమ స్థానం రాష్ట్రం కేరళ
- మలబారు తీరం -కేరళ
- పెరియార్ నది కలదు
- అక్షరాస్యత లో ప్రధమ స్థానం గల - కేరళ
- పుష్పజలాలు కలిగిన రాష్ట్రం -కేరళ
- కథాకళి నృత్యానికి ప్రసిద్ది -కేరళ
- స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల రాష్ట్రం -కేరళ
- వెనిస్ ఆఫ్ సి ఈస్ట్ - కొచ్చిన్
- చర వంశీకులు కేరళ వారు
- రాజమలై వన్యమృగ సంరక్షణ కేంద్రం కలదు
- సుగంధ ద్రవ్యాలు ఉద్యానవనం కేరళ
- వాస్కోడిగామా సమాధి కాలికట్ లో కలదు.
Tags: కేరళ, kerala , రాష్ట్రం -కేరళ,కేరళ రాష్ట్రం.
No comments:
Post a Comment