- కొల్లేరు ( మంచి నీరు ) - పశ్చిమ గోదావరి జిల్లా
- చిలక సరస్సు (ఉప్పునీరు ) - ఒరిస్సా
- పుష్కర్ సరస్సు - రాజస్తాన్
- పులికాట్ సరస్సు (ఉప్పునీరు ) - నెల్లూరు- తమిళనాడు మధ్య
- దమయంతి సరస్సు - విశాఖపట్నం
- లోక్టాక్ సరస్సు - మణిపూర్
- పిచోలా సరస్సు - ఉదయపూర్
- నారాయణ సరోవరం - గుజరాత్
- భీమ్ టాల్ సరస్సు - ఉత్తరాంచల్
- అష్టముది సరస్సు - కేరళ
Tags: భారత్ లో సరస్సులు, సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు
No comments:
Post a Comment