Pages

Menu Bar

RT

Wednesday, October 26, 2011

Telugu General Knowledge

జనరల్ నాలెడ్జ్


1) మన రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో పోడు వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు?
1. విశాఖపట్నం, విజయనగరం
2. శ్రీకాకుళం, విజయనగరం
3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి
4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం

2) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
1. షిఫ్టింగ్ వ్యవసాయం 2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం
4. డ్రిఫ్ట్ వ్యవసాయం

3) ఈ కింది వాటిలో చిరు ధాన్యాలు ఏవి?
ఎ. మొక్కజొన్న బి. జొన్న సి.సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు
1. ఎ.సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ

4) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
1. వరి 2. గోధుమ
3. పప్పు ధాన్యాలు 4. చెరకు

5) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. ప్రత్తి 4. గోధుమలు

6) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. వరి 4. గోధుమ

7) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది?
1. అసోమ్, మేఘాలయ 2. అసోమ్, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు

8) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ

9) భారతదేశంలో చెరకు సాగు దీనికి ఉదాహరణ...
1. తోట వ్యవసాయం 2. పోడు సాగు
3. సాగునీటి సాగు
4. యంత్రాలతో సాగు

10) భారతదేశంలో పొడి వ్యవసాయానికి చెందిన ఒక ముఖ్యమైన పంట ఏది?
1. వరి 2. గోధుమ 3. సజ్జ 4.పత్తి

11) రబ్బరును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం ఏది?
1. కర్ణాటక 2. కేరళ
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్

12) ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది?
1. మొక్కజొన్న 2. వరి 3. సజ్జ 4. రాగులు

13) ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
1. గుజరాత్, మహారాష్ట్ర 2. గుజరాత్, బీహార్   3. బీహార్, మహారాష్ట్ర
4. హిమాచల్‌ప్రదేశ్, ఒరిస్సా

14) భూసారాన్ని కాపాడుకునేందుకు ఒక పంట తరువాత మరొక పంట వేయడాన్ని ఏమంటారు?
1. పంట మార్పిడి 2. పంట వారసత్వం
3. సాంధ్ర వ్యవసాయం 4. విస్తరణ వ్యవసాయం

15) పశ్చిమ బెంగాల్‌లోని వరి సాగు దేనికి ఉదాహరణ?
1. వాణిజ్య గింజల సాగు 2. గడ్డి గింజల వ్యవసాయం 3. వాణిజ్య తోటల వ్యవసాయం 4. యంత్రాలతో బహుళ పంట సాగు

16) సాగుకు నీటి నిల్వ అవసరమైన పంట ఏది?
1. తేయాకు 2. కాఫీ 3. వరి 4. ఆముదం

17) వరి సాగుకు అనువైన మృత్తిక ఏది?
1. రేగడ మట్టి 2. ఇసుక నేలలు
3. డెల్టాల్లోని బంకమన్ను 4. రీగర్

18) వర్షం రెండు నెలలు మాత్రమే కురిస్తే, అటువంటి పరిస్థితులకు అనువైన పంట ఏది?
1. వరి 2. చెరకు
3. తేయాకు 4. పప్పు గింజలు

19) ‘జయ’ అనేది ఏ పంటకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే వంగడం పేరు?
1. గోధుమ 2. వరి 3. సజ్జ 4. పత్తి

20) గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఏది?
1. 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్
2. 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్
3. 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్
4. 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్

21) గోధుమను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్

22) మొక్కజొన్న అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. ఉత్తరప్రదేశ్
3. కేరళ 4. రాజస్థాన్

23) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1. చెరకు 2. పత్తి 3. సజ్జ 4. జనుము

24) జనుమును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3. ఒరిస్సా 4. ఆంధ్రప్రదేశ్

25) మెట్ట పంటలపై పరిశోధన చేసే ఇక్రిశాట్ సంస్థ ఏ జిల్లాలో ఉంది?
1. హైదరాబాద్ 2. రంగారెడ్డి
3. మెదక్ 4. నిజామాబాద్

26) పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ఈ పంట ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?
1. కాఫీ 2. తేయాకు
3. కుంకుమ పువ్వు 4. రబ్బరు

27) గుజరాత్‌లో అధికంగా ఉత్పత్తిచేసే పంట ఏది?
1. గోధమ 2. చెరకు 3. సజ్జ 4. కొబ్బరి

28) భారతదేశ ద్వీపకల్పంలో సాల్ వృక్షాలు అధికంగా ఉండే అడవులు ఎక్కడ ఉన్నాయి?
1. పశ్చిమ కనుమలలో 2. తపతి, నర్మద నదుల మధ్య 3. గోదావరికి ఈశాన్య దిక్కున 4. మాల్వా పీఠభూమి మీద

29) కొబ్బరి అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. అసోం 2. కేరళ 3. తమిళనాడు 4. కర్నాటక

30) వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉండి, వాలైన కొండలు కలిగిన ప్రాంతానికి అనువైన పంట ఏది?
1. జనపనార 2. పత్తి
3. మొక్కజొన్న 4. తేయాకు

31) తేయాకు, కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం?
1. వాయువ్య భారతదేశం
2. ఈశాన్య భారతదేశం 3. మధ్య భారతదేశం 4. దక్షిణ భారతదేశం

32) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్ *

జవాబులు:
1) 1, 2) 4, 3) 4, 4) 4, 5) 3, 6) 4, 7) 1, 8) 2, 9) 3, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 1, 15) 2, 16) 3, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 2, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 2, 30) 4, 31) 4, 32) 2.
 awards and recipients list of gnanapeet award recipients in telugu గ్రూప్ మెటీరియల్ తెలుగులో తెలుగులో జనరల్ నాలెడ్జ్ నోట్స్ పోటీ పరిక్ష మెటీలియల్ తెలుగులో, ఈ విషయాలు జనరల్ నాలెడ్జ్ కి బాగా ఉపయోగపడతాయి.జనరల్ నాలెడ్జ్ సైట్లు:-. జనరల్ నాలెడ్జ్ బేస్-స్క్రిప్ట్ · స్టూడెంట్ గైడ్ లింక్ · ఆన్ లైన్ జనరల్ నాలెడ్జ్  · ఫన్ జనరల్ నాలెడ్జ్ · కెరీర్ క్విజ్ · టుడే జనరల్ నాలెడ్జ్  · జి.కె 4 కిడ్స్

State Government civics Second Year study Books Download.

http://thelatestinfo.com/wp-content/uploads/2010/12/ap-state-division-01-01-2011.bmp 

State Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,
యూనిట్- 6  - రాష్ట్ర ప్రభుత్వం  
1.     గవర్నర్ నియామకానికి అర్హతలు(IMP):
1)    భారతదేశ పౌరుడై ఉండాలి.
2)   35 సం. వయస్సు నిండిఉండాలి.
3)   లాభసాటి పదవిని  నిర్వహించకూడదు.
2.     రాష్ట్రకార్యనిర్వహణాశాఖ(IMP):  రాష్ట్రకార్యనిర్వహణాశాఖ గవర్నర్ , ముఖ్యమంత్రి, మంత్రిమండలి తో ఏర్పడుతుంది. రాష్ట్రశాసనశాఖ చేసిన చట్టలను కార్యనిర్వహణాశాఖ అమలుచేసుంది.
3.     గవర్నర్ కు ఉన్న చట్టబద్ధమైన రక్షణలు:  
a)   అధికార విధుల వినియోగం నిర్వహణలో గవర్నర్ ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరు.
b)   గవర్నర్ పై ఏ విధమైన సివిల్, క్రిమినల్ సంబంధమైన వివాదాల గురించి విచారించకూడదు.
c)    అతడిని నిర్భందంలోకి తీసుకోకుడదు.
4.     గవర్నర్ వివేచనాధికారలు(IMP) :
a)   ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం
b)   రాష్ట్రమంత్రిమండలిని తోలగించడం
c)    విధానసభకు రద్ధుచేయడం
d)   రాష్ట్రపతి పాలనను విదించమని రాష్ట్రపతికి ఒక లేఖ వ్రాయడం
5.     ముఖ్యమంత్రి నియమాకం(IMP):         రాష్ట్ర విధనసభలో మెజారిటీ పార్టీ నాయకూడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు, ముఖ్యమంత్రి సలహాతో గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పట్టు చేస్తాడు. ముఖ్యమంత్రి  రాష్ట్రానికి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఆధికారలను చేలాయిస్తాడు.

6.   రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం:                 రాష్ట్ర మంత్రిమండలిని ముఖ్యమంత్రి సలహామెరకు 

గవర్నర్ నియమిస్తాడు. అందులో 1. కేబినెట్ మంత్రులు 2. స్టెట్ మంత్రులు  3. డిప్యూటీ మంత్రులు ఉంటారు


 Tags: state Government civics Second Year study Books Download.

Tuesday, October 25, 2011

Yandamuri Veerendranath Books

Yandamuri Veerendranath Books,Yandamuri Veerendranath navalalu Books ,Yandamoori Veerendranath Novels telugu novels online,Yandamoori Veerendranath Novels telugu novels ,Yandamoori Veerendranath Novels telugu novels online,Yandamoori Veerendranath Novels telugu novels online,Yandamoori Veerendranath Novels telugu novels online,

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg9PBAu_0PiTy9pkAxLJAOXM1QSifCJAHix43M7L_DxwNzxDNJVHFT1Ho4B0VQW4yQDsJlVrZooyTbhqevk5RG2gg4Xm3syaIPmhNk-fWUIlb4ryZZzkBOkeSGvQnjozgETcaQ2MGQ0F-4/s1600/anithkam.jpg






https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgVtYuo54KVs5svhkoa22atYDRzFobGxh2cxEq2H9dSxqf-M1phDlm4ENjgPkLZI7ZVZI0Dr6-OJIQQge1S2X3WrYyDmF9JoMv7zX88eBBiMRSmqojcRa-UownZRpgGYqQ4w4VzM3lJv6Q/s1600/13-14-15.jpg



https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjX_oQQ6wLSRVxZxyryzTwS0g49OTYRGjFod6QMsxSlfRfp5r27NdJp4aSmsoXf9CMITt2ycxuyjFMxffXVKmqaM_N7CwbYhDTYu357T2h9kPaygpJMREeU-oIy8BsrwUIXA2k29fwW6uw/s1600/akari+poratam.jpg




https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj6kG3QLx7XhNcg8pLzYX7-iLxH1B8XFOIlRBcI4waCoDFk7L_KXYs3mcOY2Qn9RGa5qj9a6im-fOqDUG-7nQ1uvzj53uRWUsm4EmVSlMwRClRj0QGHP0zXHiABPwG3rYPx7knlEOgbR7Q/s1600/astavakra.jpg




https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjZwiBCqdaCIt_IZczv6QaTljGznjgL7OG3LMxPmKC5-RkncvcnaiQ6bxfnsX1WyBVjEjYmguH-3lQi2YKwbTR0BBbdtTAxttCsYyxsritB5i3k1QJJI8EbIZ47ZCvNqm9kOYlXF7PntuA/s1600/atade+ame+priyudu.jpg


Tags:Yandamuri Veerendranath Books,Yandamuri Veerendranath navalalu Books ,Yandamoori Veerendranath Novels telugu novels online,Yandamoori Veerendranath Novels telugu novels ,Yandamoori Veerendranath Novels telugu novels online,Yandamoori Veerendranath Novels telugu novels online,Yandamoori Veerendranath Novels telugu novels online,


Friday, October 21, 2011

Ku Degree Suply Exams Time Table 2011,Kakatiya University Degree Exam Time Table 2011

Ku Degree Suply Exams Time Table 2011,Kakatiya University Degree Exam Time Table 2011,Kakatiya University Degree Exam Time Table 2011.Degree Exam Time Table 2011 Kakatiya University.Kakatiya University Examination Time Table


KAKATIYA UNIVERSITY, WARANGAL
B.Sc I/II/III YEAR COMMON CORE (Y.W.S)
THEORY SUPPLEMENTARY EXAMINATIONS – SEPTEMBER / OCTOBER, 2011
T I M E - T A B L E
FIRST YEAR (B. Sc) TIME: 2.00.P.M. TO 5.00.P.M.
Date & Day
SUBJECT
22-09- 2011
THURSDAY
GENERAL ENGLISH
24-09-2011
SATURDAY
SECOND LANGUAGE 1) TELUGU 2) HINDI
3) SANSKRIT ) 4) URDU (Old & New)
5) ARABIC
27-09-2011
TUESDAY
1. ZOOLOGY
Biology of invertebrates and Cell Biology
2. MATHEMATICS (Common for B.Sc. /B.A.)
Differential Equations and Solid Geometry
29-09-2011
THURSDAY
1. BOTANY
Microbial Diversity, Cryptogams and Gymnosperms
2. FISHERY BIOLOGY
3. POULTRY SCIENCE
Biology of the Chicken
4. PHYSICS
Mechanics and Waves and Oscillations
5. INDUSTRIAL CHEMISTRY
01-10-2011
SATURDAY
1. CHEMISTRY
2. STATISTICS
Descriptive Statistics and Probability Distribution
12-10-2011
WEDNESDAY
1. MICRO-BIOLOGY
Introductions Micro-Biology
2. COMPUTER SCIENCE
P.C. Software & ‘C’ Programming
3. INDUSTRIAL MICRO-BIOLOGY
Fundamentals of Industrial Microbiology, Bio. Statistics Techniques & Tools
4. B.Sc. (Computer Applications - Vocational) –II
COMPUTER ORGANISATION & OPERATING SYSTEM
5. SERICULTURE
General Sericulture & Mulberry Cultivation
6. ADVANCED DIPLOMA IN BIOTECHNOLOGY
Cell Biology & Micro Biology (Paper-I)
14-10-2011
FRIDAY
1. B.SC.(Medical Lab. Technology)
PHYSIOLOGY & BIO-CHEMISTRY
2. B.Sc.(Computer Science - Vocational) – I
INTRODUCTION TO PROGRAMMING
3. GEOLOGY
Physical Geology, Crystallography and Mineralogy
4. ADVANCED DIPLOMA IN BIOTECHNOLOGY
Biochemistry, Biophysics & Biometry (Paper – II)
17-10-2011
MONDAY
1. ELECTRONICS
Circuit Analysis and Electronic Devices
2. BIO-CHEMISTRY
Bio-Molecular & Enzymology
19-10-2011
WEDNESDAY
1. COMPUTER APPLICATIONS
(Common for B.A. & B.Sc. Biology) – Introduction to Computers Programming
21-10-2011
FRIDAY
1. BIO TECHNOLOGY-I
Cell Biology and Genetics


SECOND YEAR (B.Sc) TIME: 9.00.A.M. TO 12.00.NOON 

Date & day
SUBJECT
23-09-2011
FRIDAY
GENERAL ENGLISH
26-09-2011
MONDAY
SECOND LANGUAGE 1) TELUGU 2) HINDI
3) SANSKRIT 4) URDU
5) ARABIC
28-09-2011
WEDNESDAY
1. ZOOLOGY
Biology of chordates, Embryology, Ecology and Zoogeography
2. MATHEMATICS (Common for B.Sc. /B.A.)
Abstract ALGEBRA & Real Analysis
30-09-2011
FRIDAY
1. BOTANY
Anatomy, Embryology, Taxonomy and Medicinal Botany
2. FISHERY BIOLOGY
Marine Fisheries, Fish Diseases and Migration & Parentalcals, Genetics, Crafts and Gears
3. POULTRY SCIENCE
Poultry Nutrition Diseases & Breeding
4. PHYSICS
Thermodynamics and Optics
5. INDUSTRIAL CHEMISTRY
11-10-2011
TUESDAY
1. CHEMISTRY -II
2. STATISTICS - II
Statistical Methods and Inference
13-10-2011
THURSDAY
1. MICRO-BIOLOGY
Microbial Physiology and Genetics
2. COMPUTER SCIENCE
Object Oriented Programming and Data Structures
3. INDUSTRIAL MICRO-BIOLOGY
Microbial & Molecular genetics Microbial Physiology Bio-Chemistry
4. SERICULTURE
Silkworm Biology Grainange and Breeding
5. B.Sc.(Computer Applications - Vocational) (Paper-II)
DATA BASE MANAGEMENT SYSTEM
6. ADVANCED DIPLOMA IN BIO-TECHNOLOGY
Genetics & Molecular Biology (Paper-III)
15-10-2011
SATURDAY
1. B.Sc.(Medical Lab. Technology)
BASIC IMMUNOLOGY AND PATHOLOGY
2. B.Sc.(Computer Applications - Vocational) (Paper-I)
Object Oriented Programming in Using Java
3. GEOLOGY
Petrology and Structural Geology
4. ADVANCED DIPLOMA IN BIO-TECHOLOGY
Recombinant & DNA Technology (Paper-IV)
18-10-2011
TUESDAY
1. ELECTRONICS
Analogy circuits and Communications
2. BIO-CHEMISTRY
Metabolism and Biochemical Techniques
20-10-2011
THURSDAY
1. B. Sc (B.Z. Computer Applications) - Common for B.Sc (B) & B.A.
OFFICE AUTOMATION
22-10-2011
SATURDAY
1. BIO-TECHNOLOGY –II
Biological Chemistry and Microbiology


THIRD YEAR (B.Sc) TIME: 9.00.A.M. TO 12.00.NOON
Date & Day
SUBJECT
22-09-2011
THURSDAY
1. ZOOLOGY – III
Animal Physiology, Behaviour and Ecology (Old)
Animal Physiology, Genetics and evolutions (New)
2. MATHEMATICS - III (Common for B.Sc./B.A.)
Rings & Linear Algebra (Old)
Linear Algebra, Multiple Integrals and Vector Calefaction (New)
24-09-2011
SATURDAY
1. ZOOLOGY – IV
a) Sericulture
b) Clinical Science (Old) Applied Zoology (New )
c) Fisheries
2. MATHEMATICS - IV (Common for B.Sc./B.A.)
a) Numerical Analysis ( Old & New)
b) Integral Transforms (Old)
Fairier series & Integral Transforms (New)
c) Linear Programming (Old & New)
d) Complex Analysis (Old & New)
27-09-2011
TUESDAY
1. CHEMISTRY - III (Old & New)
2. STATISTICS – III
Optimization Models & Sampling Techniques (Old)
Applied Statistics (New)
29-09-2011
THURSDAY
1. CHEMISTRY – IV
Applied Chemistry (Old), Chemistry & Industry (New)
2. STATISTICS – IV
Applied Statistics (Old), Quality Reliability and Operation Research (New)
01-10-2011
SATURDAY
1. BOTANY – III
Taxonomy, Palynology, Embryology, and Utilization of Plants (Old)
Cell Biology, Genetics, Ecology and Biodiversity (New)
2. FISHERY BIOLOGY - III
Pond Construction and Management, Breeding, Cultivable Species and their Culture
Development of Fish
3. POULTRY SCIENCE - III
Poultry Management
4. PHYSICS – III
Electricity, Magnetism & Electronics (Old & New)
5. INDUSTRIAL CHEMISTRY - III
12-10-2011
WEDNESDAY
1. BOTANY – IV
Physiology, Cell biology, Genetics and Bio-Technology (Old)
Physiology, Tissue Culture, Bio – Technology, Seed Technology and Horticulture (New)
2. FISHERY BIOLOGY - IV
Fish Processing, Evolutionary, Physiology and Bio-Chemistry
3. POULTRY SCIENCE - IV
Poultry Products, Marketing and Economics
4. PHYSICS - IV
Modern Physics (Old & New)
5. INDUSTRIAL CHEMISTRY –IV
Synthesis Drugs & Drug Intermediates
14-10-2011
FRIDAY
1. SERICULTURE - III
Silk worm Rearing and Diseases
2. MICRO-BIOLOGY - III
Immunology and Medical Micro-Biology (Old & New)
3. INDUSTRIAL MICRO-BIOLOGY - III
Environmental and Agricultural Micro-Biology
4. COMPUTER SCIENCE – III
DATA BASE MANAGEMENT SYSTEMS (Old)
Modern Data base management systems (New)
5. BIO-CHEMISTRY – III
Clinical Bio-Chemistry & Immunology (Old)
Physiology, Clinical Biochemistry and Immunology (New)
6. MEDICAL LAB TECHNOLOGY - III
Instrumentation Techniques
7. B.Sc. (Computer Applications - Vocational) (Paper-II)
OPERATING SYSTEM
8. ADVANCE DIPLOMA IN BIO-TECHNOLOGY
Plant Tissue Culture, Animal Cell Culture and Immunology (Paper-V)




THIRD YEAR (B. Sc) TIME: 9.00.A.M. TO 12.00.NOON 
Date & Day
SUBJECT
17-10-2011
MONDAY
1. SERICULTURE – IV
Silk Technology
2. MICRO-BIOLOGY – IV
Applied Micro-Biology (Old & New)
3. INDUSTRIAL MICRO-BIOLOGY - IV
Food Micro-Biology, Fermentation Technology and Immuno Bio-Technology & Tissue Culture
4. COMPUTER SCIENCE – IV
Optional : a) Operating Systems (Old)
Web Technology (New)
b) Visual Programming with VB (Old)
GUI Programming (New)
c) Visual Programming with VC++ (Old)
Operating Systems (New)
d) PHP, MYSQL and Apache (New)
5. BIO-CHEMISTRY – IV
Molecular Biology (Old)
Microbiology and Molecular Biology (New)
6. MEDICAL LAB TECHNOLOGY - IV
Principles of Immuno -haematology & Transfusion
7. B.Sc. (Computer Applications - Vocational) (Paper-I)
VISUAL PROGRAMMING WITH ( VB )
8. ADVANCE DIPLOMA IN BIO-TECHNOLOGY
Agricultural, Animal Industrial, Medical & Environmental Bio-Technology (Paper-VI)
19-10-2011
WEDNESDAY
1. GEOLOGY – III
Paleontology, Indian Geology & Economic Geology
2. BIO-TECHNOLOGY - III
Applied Bio-Technology – I (Old)
Molecular Biology Genetic Engineering and Immunology (New)
3. ELECTRONICS –III
Solid State Electronics Circuit and Digital Electronics (Old)
Digital Electronics and Micro processor (New)
21-10-2011
FRIDAY
1. GEOLOGY - IV
Ground water Exploration
2. BIO-TECHNOLOGY – IV
Applied Bio-Technology – II (Old)
Applications of Bio-Technology (New)
3. ELECTRONICS – IV
a) Micro Processors (Old) b) Industrial Electronics (Old)
Embedded Systems and Applications (New )
24-10-2011
MONDAY
1. B.Sc. (B.Z. Computer Applications) – III (B.A & B.Z.C)
GUI Programming
25-10-2011
TUESDAY
1. B.Sc. (B.Z. Computer Applications) - IV (BA & BZC)
DATA BASE MANAGEMENT SYSTEM

KAKATIYA UNIVERSITY, WARANGAL
B.Com I/II/III YEAR COMMON CORE (Y.W.S)
THEORY SUPPLEMENTARY EXAMINATIONS – SEPTEMBER / OCTOBER, 2011
T I M E - T A B L E
FIRST YEAR (B.Com) TIME: 2.00.P.M. TO 5.00.P.M.
Date & Day
SUBJECT
22-09-2011
THURSDAY
GENERAL ENGLISH
24-09-2011
SATURDAY
SECOND LANGUAGE 1) TELUGU 2) HINDI
3) SANSKRIT 4) URDU (Old & New)
5) ARABIC
27-09-2011
TUESDAY
1. B. Com. (Regular):
BUSINESS ECONOMICS (Paper-II)
2. B.Com. (Taxation/Tax Procedures & Practice)
INCOME TAX (Paper-II)
3. B.Com. (Computers)
PROGRAMMING CONCEPTS USING ‘C’ (Paper-II)
4. B.Com. (Advertising & Sales Management)
MARKETING MANAGEMENT (Paper-II)
5. B.Com. (Corporate Secretaryship)
BUSINESS ENVIRONMENT (Paper-II)
6. B.Com. (Insurance)
PRINCIPLES AND PRACTICE OF INSURANCE (Paper-II)
29-09-2011
THURSDAY
1. FINANCIAL ACCOUNTING (Paper-I)
(Common for B.Com. Regular/Computers/Advertising & Sales Management/Taxation/
Tax Procedure & Practice/Corporate Secretaryship/ Insurance)
01-10-2011
SATURDAY
1. BUSINESS ORGANIZATION AND MANAGEMENT (Paper-III)
(Common for B.Com. Regular/Computers/Advertising & Sales Management/Taxation/
Tax Procedure & Practice/Corporate Secretaryship/Insurance)
12-10-2011
WEDNESDAY
1. FUNDAMENTALS OF INFORMATION TECHNOLOGY (Paper-IV)
(Common for B.Com. Regular/Computers/Advertising & Sales M


SECOND YEAR (B.Com) TIME: 9.00.A.M. TO 12.00.NOON
Date & Day
SUBJECT
23-09-2011
FRIDAY
GENERAL ENGLISH
26-09-2011
MONDAY
SECOND LANGUAGE 1) TELUGU 2) HINDI
3 ) SANSKRIT 4) URDU
5) ARABIC
28-09-2011
WEDNESDAY
1. Advanced Accounting (New) ( Paper-I)
(Common for B.Com. Regular/Computers/Advertising & Sales Management/Taxation/
Tax Procedures & Practice/Corporate Secretary ship/Insurance)
30-09-2011
FRIDAY
1. Business Statistics (New) (Paper-II)
(Common for B.Com. Regular/Computers/Advertising & Sales Management/Taxation/
Tax Procedures & Practice/Corporate Secretary ship/Insurance)
11-10-2011
TUESDAY
1. Financial Services-Banking & Insurance (New) (Paper-III)
(Common for B.Com. Regular /Taxation/Tax Procedures & Practice)
2. B.Com. (Advertising & Sales Management)
Advertising – I (Paper-III)
3. B.Com (Computers)
E-Commerce (Paper-III )
4. B.Com. (Corporate Secretary Ship)
Corporate Law & Practice – I (Paper- III)
5. B.Com. (Insurance)
Legal and Managerial aspects of Insurance (Paper-III)
13-10-2011
THURSDAY
1. Taxation (Paper-IV)
(Common for B.Com. Regular /Advertising & Sales Management//Corporate Secretary ship/
Insurance)
(B.Com Regular only)
2. B.Com (Taxation)
Tax Management & Tax Planning (Paper-IV)
3. B.Com. (Computers)
Business Data Processing Systems (Paper-IV
4. B.Com (Tax Procedures & Tax Practices)
Income Tax Procedures & Practice-I (Paper-IV)
5. B.Com. (Regular) Paper – IV (Old)
Entrepreneurship Development



THIRD YEAR (B.Com) TIME: 9.00.A.M. TO 12.00.NOON
Date & Day
SUBJECT
22-09-2011
THURSDAY
1. BUSINESS LAWS (Old)
(Common for B.Com. Regular/Computers/Advertising & Sales Management/
Tax Procedures & Practice/Taxation/ Insurance)
BUSINESS LAWS (New) (Paper-I)
(Common for B.Com. Regular/Computers/Insurance/ Advertising & Sales Management/
Tax Procedures & Practice/CSP).
2. B.Com. (Corporate Secretary ship) (Old)
BUSINESS AND ECONOMIC LAWS (Paper-I)
24-09-2011
SATURDAY
1. INCOME TAX AND PRACTICAL AUDITING (Old)
(Common for B.Com. Regular/computers/Corporate Secretary ship/Insurance)
Corporate Accounting (New) – (Paper-II)
(Common for B.Com. Regular/computers/Insurance / ASM/ Taxation / TPP / CSP)
2. Advertising & Sales Management (Old)
Consumer Behaviour & Market Research (Paper-II)
3. B.Com. (Taxation) Special (Old)
PRACTICAL AUDITING (Paper-II)
27-09-2011
TUESDAY
1. Cost & Management Accounting (Old)
(Common for B.Com. Regular/Computers/ASM/TPP/Taxation/Insurance)
Cost And Management Accounting (New) Paper-III)
29-09-2011
THURSDAY
1. Business Correspondence and Report Writing (Old)
(Common for B.Com. Regular/Computers/Insurance/ASM/Taxation/TPP/CSP)
Auditing (New) (Paper-IV)
(Common for B.Com. Regular/Computers/Insurance/ASM/Taxation/TPP/CSP)
01-10-2011
SATURDAY
1. Small Enterprises Management / small Industry (Old)
(Common to B.Com. Regular and B.Com CC (Elective)
Business Communication (New) (Paper – V)
(B.Com. Regular/Computers/Insurance/ASM/Taxation/CSP)
2. B.Com. (Tax Procedures & Practice) (New)
Data Base Management Systems (Paper-V)
3. B.Com. (Insurance (Old)
Group Insurance & Retirement Benefit Schemes (Paper – V)
12-10-2011
WEDNESDAY
1. Advanced Corporate Accounting (New) (Paper-VI)
(B.Com. Regular Only)
2. B.Com. (Advertising and Sales Management)
Sales Promotion & Sales Management (Old & New Same) (Paper-VI)
3. B.Com. (Insurance)
Fire and Marine Insurance (Old & New Same) (Paper – VI)
4. B.Com (Corporate Secretaryship)
Corporate Tax Law & Practice – II (Old / New) (Paper-VI / VII)
5. B.Com. (Tax procedures & Practice)
Auditing and Tax Planning (Old) (Paper-VI)
6. Computer Applications in Banking (Old)k
(Common for B.Com. Regular/Computers)
7. B.Com. (Computers)
WEB Programming (New) (Paper-VI)
8. Advanced Management Accounting (Old) B.Com Regular only
9. Income Tax (Old) B.Com Regular only
10. Entrepreneur & Entrepreneurship (Old) B.Com Regular only
11. Principles of Marketing (Old) B.Com Regular only
12. Principles of Marketing (New) B.Com Regular only
13. Company Law (Old) B.Com Regular only
14. Life Insurance (New) B.Com. Regular only
15. Banking in India (New) B.Com Regular only
16. Retail Management
17. Income Tax – I (New) B.Com Regular only
18. Fundamentals of Financial Management (New) B.Com. Regular only
19. Secretarial Practice (New) B.Com Regular only
14-10-2011
FRIDAY
1. Advanced Management Accounting (New) (Paper – VII)
(B.Com. Regular only
Cost Accounting (Old) B.Com Regular
Corporate Accounting (Old)
(Common for B.Com. Regular and Taxation)
2. B.Com (Computers)
Relational Database Management Systems (New) (Paper-VII)
3. B.Com (Taxation)
B.Com (Corporate Secretaryship (Old)
Corporate Tax Management (Paper-III)
Corporate Tax Management (New) (Paper – VII)



KAKATIYA UNIVERSITY, WARANGAL
B.A I/II/III YEAR COMMON CORE (Y.W.S)
THEORY SUPPLEMENTARY EXAMINATIONS – SEPTEMBER / OCTOBER, 2011
T I M E - T A B L E
FIRST YEAR (B.A) TIME: 2.00.P.M. TO 5.00.P.M.
Date & Day
SUBJECT
22-09-2011
THURSDAY
GENERAL ENGLISH
24-09-2011
SATURDAY
SECOND LANGUAGE 1) TELUGU 2) HINDI
3) SANSKRIT 4) URDU (Old & New)
5) ARABIC
27-09-2011
TUESDAY
1. POLITICAL SCIENCE
Concepts, Theories & Institutions
2. RURAL INDUSTRIES
Rural Industries and Perspective
3. TOURISM & TRAVEL MANAGEMENT
Tourism Business & Marketing
29-09-2011
THURSDAY
1. ECONOMICS
Micro Economics
01-10-2011
SATURDAY
1. HISTORY
History and Culture of India up to A.D 1526
2. JOURNALISM & MASS COMMUNICATIONS
Introduction to Journalism & Mass Communication
12-10-2011
WEDNESDAY
1. PUBLIC ADMINISTRATION
Introduction to Public Administration
2. COMMERCE
Business Organization & Management
.
14-10-2011
FRIDAY
1. MODERN LANGUAGE i) TELUGU ii) HINDI
iii) ENGLISH ) v) URDU
2. COMMUNICATIVE ENGLISH : Introduction to Phonetics
3. ADVERTISING & SALES MANAGEMENT
Advertising – I
17-10-2011
MONDAY
1. SOCIOLOGY
Basic concepts and perspectives
2. HUMAN RESOURCE MANAGEMENT
General Management & Organization Behaviour
3. OFFICE MANAGEMENT
Principles & Practice of Management
19-10-2011
WEDNESDAY
1. COMPUTER APPLICATIONS
(Common for B.A. & B.Sc. Biology) – Introduction to computers & programming



SECOND YEAR (B.A) TIME: 9.00.A.M. TO 12.00.NOON
Date & day
SUBJECT
23-09-2011
FRIDAY
GENERAL ENGLISH
26-09-2011
MONDAY
SECOND LANGUAGE 1) TELUGU 2) HINDI
3) SANSKRIT 4) URDU
5) ARABIC
28-09-2011
WEDNESDAY
1. POLITICAL SCIENCE
Indian Government & Politics
2. RURAL INDUSTRIES
Planning and Rural Industries
3. TOURISM & TRAVEL MANAGEMENT
Tourism Product
30-09-2011
FRIDAY
1. ECONOMICS
Macro Economics
11-10-2011
TUESDAY
1. HISTORY
History and Culture of India (1526-1950)
2. JOURNALISM & MASS COMMUNICATIONS
Constitution of India and Press –Socio Economic and Cultural Affairs
13-10-2011
THURSDAY
1. PUBLIC ADMINISTRATION
Public Administration in India
2. COMMERCE
Accountancy
15-10-2011
SATURDAY
1. MODERN LANGUAGE i) TELUGU ii) HINDI
iii) ENGLISH (Old & New) iv) URDU
2. ADVERTISING & SALES MANAGEMENT
Advertising - II
3. COMMUNICATIVE ENGLISH : Introduction to phonetics and Remedial Grammar
18-10-2011
TUESDAY
1. SOCIOLOGY
Society in India
2. HUMAN RESOURCE MANAGEMENT
Human Resource Management
3. OFFICE MANAGEMENT
Public Office Management
20-10-2011
THURSDAY
1. COMPUTER APPLICATIONS
(Common for B.A. & B.Sc. Biology)
Office automation


THIRD YEAR (B.A) TIME: 9.00.A.M. TO 12.00.NOON 
Date & day
SUBJECT
22-09-2011
THURSDAY
1. POLITICAL SCIENCE – III
Political Thought (Old & New)
2. RURAL INDUSTRIES - III
Rural Entrepreneurship
3. TOURISM & TRAVEL MANAGEMENT - III
Travel Agency & Tourism Development
24-09-2011
SATURDAY
1. POLITICAL SCIENCE – IV
a) International Relations (Old & New)
b) Government & Politics in A.P. (Old & New)
c) Principles of Public Administration (New)
2. RURAL INDUSTRIES – IV
Micro Level Planning & Rural Industrialization
27-09-2011
TUESDAY
ECONOMICS – III
Indian Economy and Environmental Economics (Old )
Indian Economy (New)
29-09-2011
THURSDAY
ECONOMICS- IV
a) Public Economics
b) Quantitative Methods
c) Economic Statistics
d) International Economics
e) AP Economy
f) Rural Development
g) Financial Economics
h) Public Finance and International Economics
i) Quantitative Techniques
j) Rural Industries – Micro Level Planning (New)
01-10-2011
SATURDAY
1.HISTORY – III
History of Modern Europe 1789 - 1960 A.D (Old)
History of Modern World (New)
2. JOURANLISM – III
Reporting Editing & Feature Writing
12-10-2011
WEDNESDAY
1. HISTORY – IV
a) History of Modern Andhra (1600 – 1956) (Old)
History and Culture of A.P. (From Satavahana to 1956 A.D.) (New)
b) Ancient Civilizations (New)
c) Cultural Tourism in India (New)
d) Principles and Method of Archaeology (New)
2. JOURNALISUM – IV
Public Relations & Multimedia
14-10-2011
FRIDAY
1. PUBLIC ADMINISTRATION – III
Management of Resources (Old & New)
2. COMMERCE – III
Commercial & Industrial law
17-10-2011
MONDAY
1. PUBLIC ADMINISTRATION – IV
a) Local Organisation & Development in India (Old) Office Management (New)
b) Public Office Management (Old) E-Governance (New)
c) Public Enterprises in India (Old) Rural and Urban Government in India (New)
2. COMMERCE - IV
Business Statistics
19-10-2011
WEDNESDAY
1. MODERN LANGUAGE - III
1) TELUGU (Old & New) 2) HINDI 3) ENGLISH 4) URDU
2. COMMUNICATIVE ENGLISH – III
The use of English
3. ADVERTISING & SALES MANAGEMENT – III
Management of Sales force
21-10-2011
FRIDAY
1. SOCIOLOGY – III (Old)
Social Change & Planning
SOCIOLOGY – III (New)
Modern India; Social Change; Development and Issues.
2. HUMAN RESOURCE MANAGEMENT - III
Human resource Development (Old)
Industrial Relations and Industrial Law (New)
3. OFFICE MANAGEMENT - III
Secretarial Practice



THIRD YEAR (B.A) TIME: 9.00.A.M. TO 12.00.NOON
Date & day
SUBJECT
24-10-2011
MONDAY
1. COMPUTER APPLICATIONS – III
(Common for B.A. & B.Z.C.)
GUI Programming
27-10-2011
THURSDAY
COMPUTER APPLICATIONS – IV (Common for B.A. & B.Z.C.)
DATA BASE MANAGEMENT SYSTEM
29-10-2011
SATURDAY
1. MODERN LANGUAGE - IV
1) TELUGU (Old & New) 2) HINDI 3) ENGLISH 4) URDU
2. COMMUNICATIVE ENGLISH – IV
Writing Skills and Conversational English
3. ADVERTISING & SALES MANAGEMENT - IV
Sales Promotion & Public Relations
31-10-2011
MONDAY
1. SOCIOLOGY – IV (Old)
a) Rural & Urban Sociology
b) Social Demography
c) Social Movements
SOCIOLOGY – IV (New)
a) Applied Sociology
2. HUMAN RESOURCE MANAGEMENT - IV
a) Industrial Relations (Old)
Employee Welfare, Social Security and Legislation (New)
b) Organisational Behaviour (Old)
Information Technology and Human Resource Management (New)
c) HRM Information Systems (Old)
Labour Legislation and Rules in A.P. (New)
3. OFFICE MANAGEMENT - IV
Organizational Behavior


KAKATIYA UNIVERSITY, WARANGAL
B.B.M. I/II/III YEAR COMMON CORE (Y.W.S)
THEORY SUPPLEMENTARY EXAMINATIONS – SEPTEMBER / OCTOBER, 2011
T I M E -T A B L E

FIRST YEAR TIME: 2.00.P.M. TO 5.00.P.M.

Date & day
SUBJECT
22-09-2011
THURSDAY
GENERAL ENGLISH
24-09-2011
SATURDAY
SECOND LANGUAGE
1) TELUGU 2) HINDI
3) SANSKRIT 4) URDU (Old & New) 5) ARABIC
27-09-2011
TUESDAY
BUSINESS ENVIRONMENT
29-09-2011
THURSDAY
BUSINESS ECONOMICS
01-10-2011
SATURDAY
BUSINESS ORGANIZATION
12-10-2011
WEDNESDAY
FINANCIAL ACCOUNTING
14-10-2011
FRIDAY
BUSINESS MATHEMATICS


SECOND YEAR (B. B. M) TIME: 9.00.A.M. TO 12.00.NOON

Date & Day
SUBJECT
23-09-2011
FRIDAY
GENERAL ENGLISH
26-09-2011
MONDAY
SECOND LANGUAGE 1) TELUGU 2) HINDI
3) SANSKRIT 4) URDU 5) ARABIC
28-09-2011
WEDNESDAY
BUSINESS STATISTICS
30-09-2011
FRIDAY
PRINCIPLES OF MANAGEMENT
11-10-2011
TUESDAY
FINANCIAL MANAGEMENT
13-10-2011
THURSDAY
MARKETING MANAGEMENT
15-10-2011
SATURDAY
COMPUTER APPLICATIONS – I



THIRD YEAR (B.B.M) TIME: 9.00.A.M. TO 12.00.NOON
Date & Day
SUBJECT
22-09-2011
THURSDAY
COMPUTER APPLICATIONS – II
24-09-2011
SATURDAY
PERSONNEL MANAGEMENT
27-09-2011
TUESDAY
COST ACCOUNTING
29-09-2011
THURSDAY
CURRENCY & BANKING
01-10-2011
SATURDAY
PRODUCTION MANAGEMENT
12-10-2011
WEDNESDAY
BUSINESS LAWS
14-10-2011
FRIDAY


1. ADVANCED FINANCIAL ACCOUNTING

2. CONSUMER BEHAVIOUR

17-10-2011
MONDAY


1. INVESTMENT MANAGEMENT

2. SALES MANAGEMENT






Followers