Pages

Menu Bar

RT

Sunday, October 2, 2011

Amendments of the Indian Constitution

Amendments of the Indian Constitution have been done for the purpose of variation, addition or cancellation of any provision made in the constitution. Since the enactment of the Constitution of India on 26 November 1949, there have been 113 amendments made to it till 2010. Number of Bills are introduced before Lok Sabha and Rajya Sabha for further improving the Constitution.


  • The Constitution (First Amendment) Act, 1951: This Act came into force on 18 June 1951.
  • The Constitution (Second Amendment) Act, 1952: This Act was introduced on 1 May 1953.
  • The Constitution (Third Amendment) Act, 1954: The date of assent of this Amendment Act is 22 February 1955.
  • The Constitution (Fourth Amendment) Act, 1955: This Act became effective since 27 April 1955.
  • The Constitution (Fifth Amendment) Act, 1955: The date since when this Act has been made effective is 24 December 1955.
  • The Constitution (Sixth Amendment) Act, 1956: Since 11 September 1956, this Act has been in effect.
  • The Constitution (Seventh Amendment) Act, 1956: As per s.1 (2) of the Act, this Constitution Act came into force on 1 November 1956.
  • The Constitution (Eighth Amendment) Act, 1959: This Act was introduced on 5 January 1960, when it was given assent by the President.
  • The Constitution (Ninth Amendment) Act, 1960: The date on which this Act came into force is 28 December 1960.
  • The Constitution (Tenth Amendment) Act, 1961: This Act was made effective on 11 August 1961 as per the s.1 (2) of the Act.
  • The Constitution (Eleventh Amendment) Act, 1961: The date of assent of this Constitution Act was 19 December 1961.
  • The Constitution (Twelfth Amendment) Act, 1962: This Act came into force on 20 December 1961 as per s.1 (2) of the Act.
  • The Constitution (Thirteenth Amendment) Act, 1962: Since 1 December 1963, this Constitution Act has been in effect.
  • The Constitution (Fourteenth Amendment) Act, 1962: This Act was introduced on 28 December 1962.
  • The Constitution (Fifteenth Amendment) Act, 1963: This Act was given assent by the President and was introduced on 5 October 1963.
  • The Constitution (Sixteenth Amendment) Act, 1963: The date on which this Constitution Act was made effective is 5 October 1963.
  • The Constitution (Seventeenth Amendment) Act, 1964: The date since when this Act has been made effective is 20 June 1964.
  • The Constitution (Eighteenth Amendment) Act, 1966: This Act came into force on 27 August 1966.
  • The Constitution (Nineteenth Amendment) Act, 1966: The date of assent of this Constitution Act is 11 December 1966.
  • The Constitution (Twentieth Amendment) Act, 1966: This Constitution Act was introduced on 22 December 1966.
  • The Constitution (Twenty-first Amendment) Act, 1967: The President gave his assent to this Act on 10 April 1967, since when it has been in effect.
  • The Constitution (Twenty-second Amendment) Act, 1969: The Act was made effective with the assent of the President on 25 September 1969.
  • The Constitution (Twenty-third Amendment) Act, 1969: The date on which this Act came into force is 23 January 1970.
  • The Constitution (Twenty-fourth Amendment) Act, 1971: Since 5 November 1971, this Act is in effect.
  • The Constitution (Twenty-fifth Amendment) Act, 1971: With the assent of the President of India, this Act was introduced on 20 April 1972.
  • The Constitution (Twenty-sixth Amendment) Act, 1971: This Act was made effective on 28 December 1971.
  • The Constitution (Twenty-seventh Amendment) Act, 1971: As per s.1 (2) of the Act, Sections 1 and 3 were introduced on 30 December 1971. The Sections 2, 4 and 5 came into force much later on 15 February 1972.
  • The Constitution (Twenty-eighth Amendment) Act, 1972: This Act came into force on 29 August 1972.
  • The Constitution (Twenty-ninth Amendment) Act, 1972: The date since when this Constitution Act has been made effective is 9 June 1972.
  • The Constitution (Thirtieth Amendment) Act, 1972: It was on 27 February 1973, when this Act was introduced after assent of the Indian President.
  • The Constitution (Thirty-first Amendment) Act, 1973: This Act came into force on 17 October 1973.
  • The Constitution (Thirty-second Amendment) Act, 1973: This Act was introduced on 1 July 1974.
  • The Constitution (Thirty-third Amendment) Act, 1974: Since 19 May 1974, this Constitution Act has been in effect.
  • The Constitution (Thirty-fourth Amendment) Act, 1974: The President of India gave assent to this Act on 7 September 1974.
  • The Constitution (Thirty-fifth Amendment) Act, 1974: This Constitution Act was made effective on 1 March 1975.
  • The Constitution (Thirty-sixth Amendment) Act, 1975: As per s.1 (2), this Act came into force on 26 April 1975, when the Bill passed by the House of People was also passed by the Council of States.
  • The Constitution (Thirty-seventh) Act, 1975: The date of assent of this Act is 3 May 1975.
  • The Constitution (Thirty-eighth Amendment) Act, 1975: This Act has been made effective since 1 August 1975.
  • The Constitution (Thirty-ninth Amendment) Act, 1975: With the assent of the Indian President, this Constitution Act was introduced on 10 August 1975.
  • The Constitution (Fortieth Amendment) Act, 1976: The date on which this Act came into force is 27 May 1976.
  • The Constitution (Forty-first Amendment) Act, 1976: This Act was given assent by the President, and hence introduced on 7 September 1976.
  • The Constitution (Forty-second Amendment) Act, 1976: This is one of the most important amendments made to the Indian Constitution. The Sections 2-5, 7-17, 20, 28, 29, 30, 33, 36, 43-53, 55, 56, 57 and 59 of this Constitution Act came into force on 3 January 1977. The Sections 6, 23-26, 37-42, 54 and 58 were introduced on 1 February 1977. Section 27 was made effective 2 months later on 1 April 1977.
  • The Constitution (Forty-third Amendment) Act, 1977: This Constitution Act was introduced on 13 April 1978.
  • The Constitution (Forty-fourth Amendment) Act, 1978: This is another important amendment made to the Constitution of India. Sections 2, 4-16, 22, 23, 25-29, 31-42, 44 and 45 of this Constitution Act were introduced on 20 June 1979. Sections 17-21 and 30 came into force on 1 August 1979, while Sections 24 and 43 were made effective on 6 September 1979.
  • The Constitution (Forty-fifth Amendment) Act, 1980: As per s.1 (2) of the Act, this Act was given assent by the President of India on 25 January 1980.
  • The Constitution (Forty-sixth Amendment) Act, 1982: This 46th Amendment to the Constitution was made on 2 February 1983.
  • The Constitution (Forty-seventh Amendment) Act, 1984: The date on which this Constitution Act was made effective is 26 August 1984.
  • The Constitution (Forty-eighth Amendment) Act, 1984: This Act came into force on 1 April 1985.
  • The Constitution (Forty-ninth Amendment) Act, 1984: The President of India gave his assent to this Act for amending the Constitution on 11 September 1984.
  • The Constitution (Fiftieth Amendment) Act, 1984: This Constitution Act came into force on 11 September 1984 with the assent of the President.
  • The Constitution (Fifty-first Amendment) Act, 1984: Since 16 June 1986, this Constitution has been effective.
  • The Constitution (Fifty-second Amendment) Act, 1985: It was on 1 March, when this Act was introduced.
  • The Constitution (Fifty-third Amendment) Act, 1986: The date of assent of this Act is 20 February 1987.
  • The Constitution (Fifty-fourth Amendment) Act, 1986: This Act was made effective in 1986 on 1 April 1986, as per s.1 (2) of the Act.
  • The Constitution (Fifty-fifth Amendment) Act, 1986: With the assent of the Indian President, this Constitution Act has been made effective since 20 February 1987.
  • The Constitution (Fifty-sixth Amendment) Act, 1987: This Act was introduced on 30 May 1987.
  • The Constitution (Fifty-seventh Amendment) Act, 1987: This Constitution Act was made effective on 21 September 1987.
  • The Constitution (Fifty-eighth Amendment) Act, 1987: The date of assent for this Act is 9 December 1987.
  • The Constitution (Fifty-ninth Amendment) Act, 1988: The President gave his assent for this Constitution Act on 30 March 1988.
  • The Constitution (Sixtieth Amendment) Act, 1988: This Act was introduced with the assent of President on 20 December 1988.
  • The Constitution (Sixty-first Amendment) Act, 1988: The date since when this Act has been made effective is 23 March 1989.
  • The Constitution (Sixty-second Amendment) Act, 1989: As per s.1 (2) of the Act, it was made effective on 20 December 1989, on the date, when the Bill for this Constitution Act was introduced to the Council of States.
  • The Constitution (Sixty-third Amendment) Act, 1989: This Act was introduced on 6 January 1990 with the assent of the President of India.
  • The Constitution (Sixty-fourth Amendment) Act, 1990: This Act has been in effect since 16 April 1990, which is the date of assent for it.
  • The Constitution (Sixty-fifth Amendment) Act, 1990: With the assent of the President of India, this Act was introduced on 12 March 1992.
  • The Constitution (Sixty-sixth Amendment) Act, 1990: The date, when this Act was given assent by the President of India is 7 June 1990.
  • The Constitution (Sixty-seventh Amendment) Act, 1990: This Constitution Act was introduced on 4 October 1990.
  • The Constitution (Sixty-eighth Amendment) Act, 1991: This Act was made effective on 12 March 1991.
  • The Constitution (Sixty-ninth Amendment) Act, 1991: This Act came into effect from 1 February 1992.
  • The Constitution (Seventieth Amendment) Act, 1992: As per s.1 (2) of the Act, the Section 3 of this Act was introduced on 12 December 1991. The Section 2 of the Act is yet to receive assent from the Indian President.
  • The Constitution (Seventy-first Amendment) Act, 1992: The date when this Constitution Act was made effective is 31 August 1992.
  • The Constitution (Seventy-second Amendment) Act, 1992: It was on 5 December 1992, when this Act received assent from the President and was introduced.
  • The Constitution (Seventy-third Amendment) Act, 1992: With the assent of the Indian President, this Constitution Act was made effective on 24 April 1993.
  • The Constitution (Seventy-fourth Amendment) Act, 1992: This Act was introduced on 1 June 1993.
  • The Constitution (Seventy-fifth Amendment) Act, 1993: The date on which this Act was made effective for amending the constitution is 15 May 1994.
  • The Constitution (Seventy-sixth Amendment) Act, 1994: This Constitution Act was introduced with the assent of the Indian President on 31 August 1994.
  • The Constitution (Seventy-seventh Amendment) Act, 1995: The date of assent for this Act is 17 June 1995.
  • The Constitution (Seventy-eighth Amendment) Act, 1995: The President gave his assent to this Act on 30 August 1995.
  • The Constitution (Seventy-ninth Amendment) Act, 2000: This Act came into force on 25 January 2000.
  • The Constitution (Eightieth Amendment) Act, 2000: 9 June 2000 is the date, when this Constitution Act was implemented.
  • The Constitution (Eighty-first Amendment) Act, 2000: This Act was introduced on 9 June 2000.
  • The Constitution (Eighty-second Amendment) Act, 2000: The date on which this Act was made effective is 8 September 2000.
  • The Constitution (Eighty-third Amendment) Act, 2000: It was on 8 September 2000, when this Act came into force with the assent of the President of India.
  • The Constitution (Eighty-fourth Amendment) Act, 2001: This Constitution Act was made effective on 21 February 2002.
  • The Constitution (Eighty-fifth Amendment) Act, 2002: With the assent of the Indian President, this Act came into force on 4 January 2002.
  • The Constitution (Eighty-sixth Amendment) Act, 2002: The date of assent for this Constitution Act is 12 December 2002.
  • The Constitution (Eighty-seventh Amendment) Act, 2003: Since 22 June 2003, this Act has been in effect.
  • The Constitution (Eighty-eighth Amendment) Act, 2003: This Act came into force on 15 October 2004.
  • The Constitution (Eighty-ninth Amendment) Act, 2003: The President gave his assent for the Bill of this amendment on 28 September 2003.
  • The Constitution (Ninetieth Amendment) Act, 2003: The date on which this Constitution Act was introduced is 28 September 2003.
  • The Constitution (Ninety-first Amendment) Act, 2003: This Act was introduced with the assent of the President of India on 1 January 2004.
  • The Constitution (Ninety-second Amendment) Act, 2003: This Constitution Act was given assent by the President on 7 January 2004.
  • The Constitution (Ninety-Third Amendment) Act, 2005: Since 20 January 2006, this Act has been made effective.
  • The Constitution (Ninety-fourth Amendment) Act, 2006: This Constitution Act came into force on 12 June 2006, with the assent of the President of India.


Up load Please wait ....!



రాజ్యాంగ సవరణలు
1వ సవరణ-1951: ఈ సవరణ ద్వారా భూసంస్కరణల చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు. అధికరణ 15(4) ను చేర్చారు.
4 వ సవరణ-1955: ప్రభుత్వ ప్రజోపయోగం కోసం వ్యక్తిగత ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే విషయంలో నష్టపరిహారంపై కోర్టులకు అధికారం లేదని చేర్చారు.
6వ సవరణ -1956: ఈ సవరణ ద్వారా ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో అంతర్ రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించిన పన్నులు చేర్చారు.
7 వ సవరణ- 1956: మొదటి రాష్ట్రాల పునర్ వ్యవిస్థీకరణ కమిటీ సిఫార్సుతో రాష్ట్రాలను పునర్ వ్యవిస్థీకరించారు. దీనిద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండొచ్చు అనే అంశాన్ని కూడా ఇందులో చేర్చారు.
8వ సవరణ-1959: అధికరణ 334 ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌లు 1970 వరకు పొడిగించారు.
9వ సవరణ-1960: బెరుబారి ప్రాంతాన్ని 1958 ఇండో-పాక్ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌లో భాగం చేశారు.
11వ సవరణ-1961: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి సభ సమావేశాన్ని తొలగించి, విడివిడిగా సమావేశమయ్యే అవకాశం కల్పించారు.
13వ సవరణ-1962: నాగాలాండ్‌ను 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
15వ సవరణ-1963: హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. రిట్ల జారీ విషయంలో హైకోర్టు అధికార పరిధిని విస్తృతం చేశారు.
21వ సవరణ-1967: సింధి భాషను 15 వ అధికార భాషగా గుర్తించి 8వ షెడ్యూల్‌లో చేర్చారు.
23 వ సవరణ-1970: చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ను 1980 వరకు పొడిగించారు.
24వ సవరణ-1971: రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు కల్పించారు. ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సివస్తే అందుకు అధికరణ 13 అడ్డురాదని చేర్చారు.
25వ సవరణ -1971: ఆదేశిక సూత్రాలను అమలు చేయాల్సివస్తే దానికి అధికరణ 14,19, 31 అడ్డురావని చేర్చారు.
26వ సవరణ -1971: రాజభరణాలను రద్దుచేశారు.
31వ సవరణ-1973: లోక్‌సభ సభ్యుల సంఖ్యను 525 నుంచి 545కు పెంచారు.
32వ సవరణ-1973: అధికరణ 371ని సవరించి 371(D)చేర్చి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.
36వ సవరణ-1975: సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా కల్పించారు.
41వ సవరణ- 1976: రాష్ట్ర సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.
42వ సవరణ-1976: దీన్ని మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు. దీనిద్వారా సుమారుగా 50 నిబంధనలు సవరించారు. ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చారు. ఆదేశిక సూత్రాల్లో 39 (a)43 (a)48 (a)లను చేర్చారు. పాలనా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. న్యాయ సమీక్ష అధికారాన్ని తొలగించి ఆదేశిక సూత్రాల ప్రాధాన్యం పెంచారు.
44వ సవరణ-1978: అధికరణ 31ని సవరించి ఆస్తి హక్కును తొలగించారు. కేబినెట్ అనే పదాన్ని చేర్చారు. అంతరంగిక కల్లోలం అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదం చేర్చారు. అత్యవసర సమయంలో అధికరణ 20, 21 రద్దు కావని చేర్చారు.
45వ సవరణ-1980: అధికరణ 334ను సవరించి శాసనసభల్లో రిజర్వేషన్లు 1990 వరకు పొడిగించారు.
52వ సవరణ-1985: అధికరణ 101, 102, 190, 191 లను సవరించి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని ప్రత్యేకంగా పదో షెడ్యూల్‌లో చేర్చారు.
53వ సవరణ-1986: మిజోరాంను 23వ రాష్ట్రంగా గుర్తించారు.
55వ సవరణ-1986: అరుణాచల్‌ప్రదేశ్‌ను 24వ రాష్ట్రంగా గుర్తించారు.
56వ సవరణ-1987: గోవాను 25వ రాష్ట్రంగా గుర్తించారు.
59వ సవరణ-1988: అధికరణ 352 ను సవరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను గరిష్టంగా మూడేళ్లు కొనసాగించే అవకాశం రాష్ట్రపతికి కల్పించారు.
61వ సవరణ-1989: ఓటింగ్ వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గిం చారు.
62వ సవరణ-1989: అధికరణ 334ను సవరించి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ 2000 వరకు పొడిగించారు.
65వ సవరణ - 1990: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
69వ సవరణ-1991: ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించి శాసనసభ ఏర్పాటు చేశారు.
70వ సవరణ-1992: అధికరణ 54ను సవరించి ఎన్నిక గణంలోకి ఢిల్లీ, పాండిచ్చేరి సభ్యులను చేర్చారు.
71వ సవరణ-1992: కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను అధికార భాషలుగా గుర్తించి 8వ షెడ్యూల్‌లో చేర్చారు.
73వ సవరణ-1992: పంచాయతీ రాజ్ చట్టాన్ని ఆమోదించి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
74వ సవరణ- 1992: నగరపాలక చట్టాన్ని ఆమోదించి మున్సిపాలిటీలకు రా జ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
79వ సవరణ-2000: అధికరణ 334ను సవరించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2010 వరకు పొడిగించారు.
83వ సవరణ -2000: అధికరణ 243 (D)ని సవరించి అరుణాచల్‌ప్రదేశ్‌లో పంచాయతీల్లో రిజర్వేషన్లు తొలగించారు.
85వ సవరణ - 2001: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించారు.
86వ సవరణ-2002: అధికరణ 21కి (A) చేర్చి ప్రాథమిక విద్యను నిర్భంద విద్యగా గుర్తించారు. అధికరణ 51 (A)కు (K)చేర్చి తల్లిదండ్రులు పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలని పదకొండో విధిని చేర్చారు. నిబంధన 45లో ఆరేళ్ల లోపు ఉన్న బాల బాలికలకు శిశు, పూర్వ శిశు కేంద్రాలు ఏర్పాటు చేసి పౌష్టిక ఆహారాన్ని ఆందించాలని చేర్చారు.
87వ సవరణ- 2003: 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజక వర్గాల పునర్ విభజనకు అధికరణలు 81, 82, 170, 330లను సవరించారు.
89వ సవరణ - 2003: ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ వేరుచేసి అధికరణ 338 కు (A)చేర్చి, ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు.
91వ సవరణ -2003: మంత్రి మండలి సభ్యుల సంఖ్య మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదని కనీసం 12 మంది ఉండాలని చేర్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించారు.
92వ సవరణ-2003: ఎనిమిదో షెడ్యూల్‌ను సవరించి మైథిలి, సంతాలి, డోగ్రి, బోడో భాషలను అధికార భాషలుగా గుర్తించారు. వీటితో కలుపుకొని ప్రస్తుత అధికార భాషలు 22.
93వ సవరణ-2006: ఓబీసీలకు వృత్తివిద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు.
94వ సవరణ- 2006: అధికరణ 164(1) సవరించి బీహార్ మంత్రివర్గం నుంచి షెడ్యూల్ తెగల ప్రత్యేక మంత్రిత్వ శాఖను తొలగించారు. ప్రస్తుతం జార్ఖండ్, ఒరిస్సా మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగల మంత్రిత్వ శాఖ ఉంది.
95వ సవరణ-2009: అధికరణ 334ను సవరించి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు 2020 వరకు పొడిగించారు.
96వ సవరణ -2008: 2001 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ, విధానసభ నియోజక వర్గాలను పునర్విభజించారు.
98వ సవరణ- 2007: జాతీయ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు
101వ సవరణ బిల్లు: ప్రజా పంపిణీ ద్వారా పంపిణి చేసే పంచదార మొదలైన నిత్యావసర వస్తువులను కోర్టుల పరిధి నుంచి తొలగించారు.
102 వ సవరణ బిల్లు: ఢిల్లీకి సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు కల్పిస్తూ అధికరణ 371 (J) చేర్చారు.
103వ సవరణ బిల్లు: జైనులకు మైనార్టీ హోదా.
104వ సవరణ బిల్లు: ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రిజర్వే షన్లు
105వ సవరణ బిల్లు: 94వ రాజ్యాంగ సవరణలో మార్పులు
108వ సవరణ బిల్లు: చట్టసభల్లో మహిళ లకు 1/3వ వంతు సీట్ల కేటాయింపు.
109వ సవరణ బిల్లు: ఆంగ్లో ఇండియన్‌ల నియామకం 2020 వరకు పొడిగింపు.
110వ సవరణ బిల్లు: పంచాయతీల్లో మహిళల రిజర్వేషన్లు 50 శాతానికి పెంపు
111వ సవరణ బిల్లు: సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం
112 వ సవరణ బిల్లు: మున్సిపాలిటీల్లో మహిళలకు 50 శాతానికి రిజర్వేషన్ పెంచడం
113వ సవరణ బిల్లు: ఒరిస్సా పేరును ఒడిషా గా మార్చడం
114వ సవరణ బిల్లు: హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచడం







No comments:

Post a Comment

Followers