జనరల్ నాలెడ్జ్
1) మన రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో పోడు వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు?
1. విశాఖపట్నం, విజయనగరం
2. శ్రీకాకుళం, విజయనగరం
3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి
4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం
1. విశాఖపట్నం, విజయనగరం
2. శ్రీకాకుళం, విజయనగరం
3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి
4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం
2) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
1. షిఫ్టింగ్ వ్యవసాయం 2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం
4. డ్రిఫ్ట్ వ్యవసాయం
3) ఈ కింది వాటిలో చిరు ధాన్యాలు ఏవి?
ఎ. మొక్కజొన్న బి. జొన్న సి.సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు
1. ఎ.సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ
4) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
1. వరి 2. గోధుమ
3. పప్పు ధాన్యాలు 4. చెరకు
5) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. ప్రత్తి 4. గోధుమలు
6) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. వరి 4. గోధుమ
7) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది?
1. అసోమ్, మేఘాలయ 2. అసోమ్, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు
8) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ
9) భారతదేశంలో చెరకు సాగు దీనికి ఉదాహరణ...
1. తోట వ్యవసాయం 2. పోడు సాగు
3. సాగునీటి సాగు
4. యంత్రాలతో సాగు
10) భారతదేశంలో పొడి వ్యవసాయానికి చెందిన ఒక ముఖ్యమైన పంట ఏది?
1. వరి 2. గోధుమ 3. సజ్జ 4.పత్తి
11) రబ్బరును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం ఏది?
1. కర్ణాటక 2. కేరళ
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
12) ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది?
1. మొక్కజొన్న 2. వరి 3. సజ్జ 4. రాగులు
13) ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
1. గుజరాత్, మహారాష్ట్ర 2. గుజరాత్, బీహార్ 3. బీహార్, మహారాష్ట్ర
4. హిమాచల్‌ప్రదేశ్, ఒరిస్సా
14) భూసారాన్ని కాపాడుకునేందుకు ఒక పంట తరువాత మరొక పంట వేయడాన్ని ఏమంటారు?
1. పంట మార్పిడి 2. పంట వారసత్వం
3. సాంధ్ర వ్యవసాయం 4. విస్తరణ వ్యవసాయం
15) పశ్చిమ బెంగాల్‌లోని వరి సాగు దేనికి ఉదాహరణ?
1. వాణిజ్య గింజల సాగు 2. గడ్డి గింజల వ్యవసాయం 3. వాణిజ్య తోటల వ్యవసాయం 4. యంత్రాలతో బహుళ పంట సాగు
16) సాగుకు నీటి నిల్వ అవసరమైన పంట ఏది?
1. తేయాకు 2. కాఫీ 3. వరి 4. ఆముదం
17) వరి సాగుకు అనువైన మృత్తిక ఏది?
1. రేగడ మట్టి 2. ఇసుక నేలలు
3. డెల్టాల్లోని బంకమన్ను 4. రీగర్
18) వర్షం రెండు నెలలు మాత్రమే కురిస్తే, అటువంటి పరిస్థితులకు అనువైన పంట ఏది?
1. వరి 2. చెరకు
3. తేయాకు 4. పప్పు గింజలు
19) ‘జయ’ అనేది ఏ పంటకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే వంగడం పేరు?
1. గోధుమ 2. వరి 3. సజ్జ 4. పత్తి
20) గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఏది?
1. 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్
2. 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్
3. 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్
4. 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్
21) గోధుమను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్
22) మొక్కజొన్న అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. ఉత్తరప్రదేశ్
3. కేరళ 4. రాజస్థాన్
23) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1. చెరకు 2. పత్తి 3. సజ్జ 4. జనుము
24) జనుమును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3. ఒరిస్సా 4. ఆంధ్రప్రదేశ్
25) మెట్ట పంటలపై పరిశోధన చేసే ఇక్రిశాట్ సంస్థ ఏ జిల్లాలో ఉంది?
1. హైదరాబాద్ 2. రంగారెడ్డి
3. మెదక్ 4. నిజామాబాద్
26) పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ఈ పంట ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?
1. కాఫీ 2. తేయాకు
3. కుంకుమ పువ్వు 4. రబ్బరు
27) గుజరాత్‌లో అధికంగా ఉత్పత్తిచేసే పంట ఏది?
1. గోధమ 2. చెరకు 3. సజ్జ 4. కొబ్బరి
28) భారతదేశ ద్వీపకల్పంలో సాల్ వృక్షాలు అధికంగా ఉండే అడవులు ఎక్కడ ఉన్నాయి?
1. పశ్చిమ కనుమలలో 2. తపతి, నర్మద నదుల మధ్య 3. గోదావరికి ఈశాన్య దిక్కున 4. మాల్వా పీఠభూమి మీద
29) కొబ్బరి అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. అసోం 2. కేరళ 3. తమిళనాడు 4. కర్నాటక
30) వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉండి, వాలైన కొండలు కలిగిన ప్రాంతానికి అనువైన పంట ఏది?
1. జనపనార 2. పత్తి
3. మొక్కజొన్న 4. తేయాకు
31) తేయాకు, కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం?
1. వాయువ్య భారతదేశం
2. ఈశాన్య భారతదేశం 3. మధ్య భారతదేశం 4. దక్షిణ భారతదేశం
32) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్ *
జవాబులు:
1) 1, 2) 4, 3) 4, 4) 4, 5) 3, 6) 4, 7) 1, 8) 2, 9) 3, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 1, 15) 2, 16) 3, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 2, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 2, 30) 4, 31) 4, 32) 2.
1) 1, 2) 4, 3) 4, 4) 4, 5) 3, 6) 4, 7) 1, 8) 2, 9) 3, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 1, 15) 2, 16) 3, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 2, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 2, 30) 4, 31) 4, 32) 2.
awards and recipients list of gnanapeet award recipients in telugu గ్రూప్ మెటీరియల్ తెలుగులో తెలుగులో జనరల్ నాలెడ్జ్ నోట్స్ పోటీ పరిక్ష మెటీలియల్ తెలుగులో, ఈ విషయాలు జనరల్ నాలెడ్జ్ కి బాగా ఉపయోగపడతాయి.జనరల్ నాలెడ్జ్ సైట్లు:-. జనరల్ నాలెడ్జ్ బేస్-స్క్రిప్ట్ · స్టూడెంట్ గైడ్ లింక్ · ఆన్ లైన్ జనరల్ నాలెడ్జ్ · ఫన్ జనరల్ నాలెడ్జ్ · కెరీర్ క్విజ్ · టుడే జనరల్ నాలెడ్జ్ · జి.కె 4 కిడ్స్
No comments:
Post a Comment